Morning visuals from Marine Drive in Mumbai city. The India Meteorological Department has issued a 'yellow alert' for Mumbai today, forecasting 'generally cloudy sky with heavy rain.'
భారీ నుంచి అతిభారీ వర్షం ముంబైని ముంచెత్తనున్నది. ఆదివారం ఉదయం వరకు జోరు వాన కొనసాగే ఛాన్సు ఉన్నట్లు ఐఎండీ తన వార్నింగ్‌లో చెప్పింది. ముంబై, థానే, రాయ్‌గడ్, పుణె, సతారా జిల్లాలో ఇవాళ ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉన్నది.
#yellowalert
#IndiaMeteorologicalDepartment
#Cyclone
#cloudysky
#heavyrain
Also Read
తెలంగాణాలో జోరువానలు.. నేడు ఈ జిల్లాలకు వర్ష హెచ్చరిక! :: https://telugu.oneindia.com/news/telangana/telangana-rain-alert-moderate-to-heavy-rains-in-these-districts-today-imd-alert-445297.html?ref=DMDesc
తెలంగాణ ముందస్తు చర్యలు- భారీగా నిధులు విడుదల :: https://telugu.oneindia.com/news/telangana/telangana-government-flood-preparedness-445295.html?ref=DMDesc
ఏపీలో నేడు- రేపు ఈ జిల్లాలకు అలర్ట్: గోదావరి అంతకంతకూ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/heavy-rain-alert-to-these-areas-in-andhra-pradesh-445293.html?ref=DMDesc
~PR.358~ED.232~